107 ఉద్యోగాల భర్తీకి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేషన్ విడుదల
డెహ్రాడూన్ లోని ఐసీఎఫ్ఆర్ఈ-ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు…
మొత్తం ఖాళీలు: 107
లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01
టెక్నికల్ అసిస్టెంట్- 62
స్టెనో గ్రేడ్ (2)- 04
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 40
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 17, 2020
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 15, 2020
వెబ్‌సైట్: fri.icfre.gov.in/ ద్వారా పూర్తి వివరాలను చూసి తెలుసుకోవచ్చు