పల్లె పల్లెలో ‘నా సేన నా కోసం నా వంతు’ కార్యక్రమం నిర్వహిస్తున్న పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ‘నా సేన నా కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఠాణేలంక మరియు గేదెల్లంక ప్రాతాల్లో పర్యటించడం జరిగింది. పర్యటనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుద్దట జమ్మి, మండల అధ్యక్షులు గొల్లకోటి వెంకన్నబాబు, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, విత్తనాల అర్జున్, నాతి నాగేశ్వరరావు, ఎలమంచిలి బాలరాజు పితాని శివ, చిట్టూరి దొరబాబు, రామాయణం మణి, గొల్లకోటి సాయిబాబా, మాదాల శ్రీధర్, పాయసం సాయి, బండారు వెంకన్నబాబు, కడలి సత్యం(పండు), వనసర్ల బాలకృష్ణ. బొక్క శీను, చాక్లెట్ సతీష్, దొంగ అప్పారావు, పివివి సుబ్బారావు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.