దాట్ల సీతారామూర్తి రాజుని కలిసిన బత్తుల బలరామకృష్ణ
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాట్ల రవి తండ్రి దాట్ల సీతారామూర్తి రాజుని కలిసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-23-at-6.54.56-PM-1024x768.jpeg)