వైరాలో జనసేన ప్రచార హోరు

తెలంగాణ, వైరా: వైరా నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి సంపత్ నాయక్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏన్కూరు మండలంలో తిరువూరు నియోజకవర్గ జనసైనికులు ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ జనసైనికులకు, జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు.