బాధితుడికి న్యాయం చేయాలని జనసేన డిమాండ్

  • రామంతపూర్ నారాయణ విద్యాసంస్థల ఘటనపై బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన గ్రేటర్ హైదరాబాద్ జనసేన విద్యార్థి విభాగం

రామంతపూర్ నారాయణ జూనియర్ కళాశాల చైర్మన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పెట్టె ఇబ్బందులకు తట్టుకోలేక ప్రిన్సిపాల్ రూమ్ లో ఒంటికి నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి సాయి నారాయణ న్యాయం చేయాలని నారాయణ విద్యా సంస్థల చైర్మన్ ను డిమాండ్ చేసిన జనసేన విద్యార్థి విభాగం నాయకులు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మహేష్ పెంటల, జనరల్ సెక్రటరీలు తోరం సూర్య, దార ప్రణీత, కమిటీ మెంబెర్స్ రాజేష్, మనీష్, శ్రీనివాస్ చెనిగెల, పృథ్విరాజ్ లను అరెస్ట్ చేసి మలక్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.