తోట పోలమ్మ తల్లి ఉత్సవాల్లో జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

టెక్కలి, సంతబొమ్మాలి మండలం సీతానగరం గ్రామదేవత తోట పోలమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్. స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకులు పూర్ణచంద్ర, చిన్నారెడ్డి, హరి, ఖగ రాజు, కుమారస్వామి, నాయక్ మరియు నౌపడ, సీతానగరం, సెలగపేట, మూలపేట, సున్నపల్లి జనసైనికులు పాల్గొన్నారు.