రావూరి రమేష్ కుమార్తె వివాహానికి హాజరైన జనసేన నాయకులు

మంగళగిరి: మంగళగిరి సి.కే కన్వెన్షన్ నందు బుధవారం జరిగిన మంగళగిరి సిటీ కేబుల్ ఎం.డి రావూరి రమేష్ కుమార్తె వివాహానికి హాజరైన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎంటిఎంసీ అధ్యక్షులు వెంకట మారుతీరావు, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), సీనియర్ నాయకులు కొండలరావు, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.