అరెస్టయిన నాయకులను కలిసిన జనసేన నాయకులు

విశాఖపట్నం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారం విశాఖపట్నంలో అరెస్ట్ చేసిన జనసేనపార్టీ నాయకులు కోన తాతారావు, సుందరపు విజయకుమార్, పంచకర్ల సందీప్, పివిఎస్ఎన్ రాజు తదితరులను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ, అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, పిఏసి సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ చిలకం మధుసూదన రెడ్డి తదితరులు కలవడం జరిగింది.