కడపలో జనసేన-టిడిపి ప్రచారం

కడప జిల్లా, కడప నగరంలోని 32 వ డివిజన్ బాలాజీ టెంపుల్ నుండి పవన్ కళ్యాణ్, బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను వివరించే కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ మరియు కడప నియోజకవర్గ ఇంచార్జి ఆర్ మాధవి, జనసేన నాయకులు, కార్యకర్తలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.