పోలి పంచాయతీలో “జనంలో జనసేన”

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో రాజంపేట మండలంలో “జనంలో జనసేన” కార్యక్రమం.

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: పోలి పంచాయితీలో “జనంలో జనసేన” కార్యక్రమంలో బాగంగా జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరియు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలి జనసేన నాయకులు కిచ్చగారి శివయ్య, క్రిష్ణంరాజు, విశ్వనాథ రెడ్డి, జనార్థన్, వెంకటసుబ్బయ్య, ఆకుల మారయ్య, సొల్లేటి వెంకటసుబ్బయ్య, సాయి, పెంచలయ్య, అనూష పెంచలయ్య, రమణ, రెడ్డయ్య, శ్రీను, మురళి. రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టినరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్‌, పత్తి నారాయణ, రాందాసు రామచంద్ర, భీమినేని రమేష్, కట్టారు బాబు, చల్లా మధు, పత్తి నారాయణ, మౌల, రఫీ, కె.ఆర్, కడవకూటి సుధాకర్, నాని, కోలాటం హరికృష్ణ, తాళ్లపాక శంకరయ్య, అబ్బిగారి గోపాల్, గాజుల మల్లి ఖార్జున, ముత్యాల చలపతి, పూల మురళి, అరిగెల ప్రతాప్, కోలాటం సురేంద్ర, జనసైనికులు మిద్దె అనిల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.