Khammam: జనంలోకి జనసేన

జనసేన పార్టీ తలపెట్టినటువంటి జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు
ఖమ్మం పట్టణంలోని 23 వ డివిజన్ ముస్తఫా నగర్ నందు జనసేన సిద్ధాంతాలను ఇంటింటికి చేరవేస్తున్న జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.