జనసేన క్రియాశీలక సభ్యత నమోదు అవగాహన కార్యక్రమం

జీలుగుమిల్లి మండలం, తాటి ఆకుల గూడెం గ్రామపంచాయతీలో సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి.. సభ్యత్వం పై అవగాహన చేసి సభ్యత్వం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాలరాజు, మండల నాయకులు సిరి రాంపండు, వార్డ్ నెంబర్స్ అమృత పెళ్లి, రవి మేకల, శీను, ఆ జెట్టి రాంబాబు, పంది శ్రీను, మేకల దుర్గారావు, మేకల మంగరాజు, మామిళ్ల బలరాం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.