లివర్ వ్యాదితో బాధపడుతున్న వ్యక్తికి జనసేన భరోసా

  • లివర్ వ్యాదితో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామానికి చెందిన కొనకల లచ్చయ్య లివర్ కంప్లైంట్ బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికీ భరోసాగా 5000 రు నగదు ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *