ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

ఉతరాంధ్ర జనసేనపార్టీ ప్రముఖ నాయకులు ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేసిన జనసేన నాయకులను మరియు జనసైనికులను ఈ సందర్భంగా ముక్క శ్రీనివాస్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.