జయహో బి. సి మహాసభలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

కాట్రేనికోన మండలం, కాట్రేనికోన గ్రామంలో తెలుగుదేశం జయహో బి. సి మహాసభలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరివెంట కాట్రేనికోన మండల జనసేన పార్టీ బి. సి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.