జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్తు 2022 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయితేజ మరియు జనసైనికులు శివ, శ్రీకాంత్, నరేందర్ పాల్గొన్నారు.