చల్లపల్లి మండల జనసేన సమావేశం

అవనిగడ్డ, చల్లపల్లి మండల జనసేన పార్టీ సమావేశం ఉమ్మడి కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా గాజుల తాతారావుని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చల్లపల్లి మండల అధ్యక్షులు విమల్ కృష్ణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.