కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన పళ్లిపట్టు నాగరాజుకి జనసేన అభినందనలు

తిరుపతి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మరియు రాష్ట్ర జిల్లా నాయకుల ఆకేపాటి సుభాషిణి, రాజేశ్ యాదవ్, మునస్వామి, కోకిల, లక్మి లతో కలిసి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన పళ్లిపట్టు నాగరాజుని సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది.