గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలలో దార్ల కనకలక్ష్మి

గుంటూరు, ఉమెన్ రిప్రజెంటేటివ్ గా పోటీ చేయుచున్న జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, ఎదుటివారి ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కొని, వారి కష్ట సుఖాలకు తోడుగా ఉండాలని అందరికీ అందుబాటులో ఉండే. న్యాయ వృత్తిలో నీతి నిజాయితీలపై నిలబడి న్యాయవాదులందరి ప్రశంసలు పొందిన శ్రీమతి దార్ల కనకలక్ష్మి( బిఏ ఎల్.ఎల్.బి గోల్ద్ మెడలిస్ట్). గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న అడ్వకెట్స్ అందరూ మద్దతు తెలిపి శ్రీమతి దార్ల కనక లక్ష్మీ కి ఓట్ వేసి గెలిపించవల్సినదిగా ఆమె కోరడం జరిగింది.