జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా పాడేరు జనసేన

విశాఖ జిల్లా పాడేరు జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ వీరమహిళల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మన అధినేత చేపట్టిన ఉక్కుపరిరక్షణ సంఘీభావ దీక్ష చేపట్టిన మనఅధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తూ కార్మికులకు అండగా నిలబడిన ప్రతి నియోజకవర్గ నాయకులకి పేరు పేరునా పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క జనసైనికులకు వీరమహిళలకు ధన్యవాదములు ఆదివారం జరిగిన కార్యక్రమంలో మన జనసేన పార్టీ నాయకురాలు కిట్లాంగి పద్మ పాడేరు జనసేన మండల ప్రెసిడెంట్ నందోలి మురళి కృష్ణ పాడేరు జనసేన పార్టీఅధికార ప్రతినిధి బొనుకుల దివ్యలత జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటివ్ కమిటీమెంబెర్ కొర్ర కమల్ హసన్ పాడేరు జనసేన వీర మహిళ బొనుకుల దుర్గ పాడేరు నాయకులు ఆనంద్ మధు అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.