పురుగుల మందు తాగిన యువకుడికి జనసేన ఆర్ధికసాయం

వీరవాసరం మండలం జగన్నాధపురం గ్రామంలో పొలానికి కొట్టె మందు తాగిన కేతా హరీష్ అనే యువకుడిని కలిసిన భీమవరం నియోజకవర్గ వీరవాసరం మండల జడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు, వీరవాసరం మండల ఉపాధ్యక్షులు అడ్డాల శ్రీరామ చంద్రమూర్తి. మందు తాగిన యువకుడికి 10,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించిన వీరవాసరం జడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు.