బాలినేని వినోద్ రెడ్డి కుటుంబ సభ్యులకు జనసేనాని ఆర్థిక సాయం

వంకాయలపాడు: అప్పుల బాధ తట్టుకోలేక వంకాయలపాడు గ్రామానికి చెందిన బాలినేని వినోద్ రెడ్డి పురుగుల మందు తాగి మరణించారు అదే రోజు వాళ్ళ బార్య కూడా అదే పురుగుల మందు తాగి ఆమె ఆత్మ హత్య చేసుకున్నది, ఈ రోజుకి ఆమె పరిస్థితి సీరియస్ గా ఉంది. ఆ కుటుంబానికి ఆదివారం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వంకాయలపాడు గ్రామానికి చెందిన బాలినేని వినోద్ రెడ్డి కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.