కటికల శాంతమ్మకు జనసేన ఆర్థిక సహాయం

గిద్దలూరు నియోజకవర్గం: అర్ధవీడు మండలంలో కాకర్ల గ్రామానికి చెందిన కటికల శాంతమ్మకు ప్రమాదవశాత్తు చెయ్యి విరగడంతో వైద్య ఖర్చులకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య అందించారు.