జనసేన మత్స్యకార అభ్యున్నతి యాత్ర ఘనంగా ప్రారంభం

కాకినాడలో మత్స్యకార అభ్యున్నతి యాత్రలో పాల్గొన్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు, ఇన్చార్జులు, నాయకులు వీరమహిళలు, జనసైనికులు.