Souls of Humanity NGO తో కలిసి బీచ్ ను శుభ్రం చేసిన జనసేన వీరమహిళలు

విశాఖపట్టణం, Souls of Humanity NGO తో కలిసి బీచ్ ను, శుభ్రం చేసిన జనసేన వీరమహిళలు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా లీగల్ సెల్ జనరల్ సెక్రటరి కరణం నూకరత్న కళావతి, వీరమహిళ సగుబిండి లక్ష్మి మరియు జనసైనికులు పాల్గొన్నారు.