మెళ్లురు రైతులకు అండగా జనసేన

బిక్కవోలు మండలంలో ఎరువులు దొరక్క ఇబ్బంది పడుతున్న రైతులు తరుపున మెళ్లురు రైతులు పడుతున్న సమస్యలామీద జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఇందల వీరబాబు వ్యవసాయ అధికారికి మరియు ఏమ్మార్వో కి వినతిపత్రం అందచేయడం జరిగింది. అలాగే బిక్కవోలు స్మశానం ఆధ్వనా పరిస్థితి, డంపింగ్ యార్డ్ గురించి పంచాయతీ సెక్రెటరీకి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం జనసైనికులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలమిటి సభ్యులు కర్రి శ్రీను, బ్రహ్మన్న, వీరరాఘవులు, సుబ్రహ్మణ్యం, బుజ్జి, వెంకటరెడ్డి, సతీష్, దాసు, శివ బిక్కవోలు మండలం జనసైనికులు, బిక్కవోలు గ్రామ జనసైనికులు గోవిందు, శ్రీను సతీష్, ప్రసాదు, శివ అనేకమంది జనసైనికులు పాల్గొన్నారు.