బొలిశెట్టి సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తిరుపతి రావు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, గౌరవనీయుల బొలిశెట్టి సత్యనారాయణ జన్మదిన సందర్భంగా.. వారి స్వగృహంలో నరసన్నపేట జనసేన పార్టీ సీనియర్ నాయకులు నడుపురు తిరుపతి రావు సత్యనారాయణను కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆయనతో ఆనందంగా మాట్లాడి సెలవు తీసుకోవడం జరిగింది.