భవాని రవికుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేన జానీ

పాలకొండ, రెండు తెలుగు రాష్ట్రాల అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి, అనంతపురము అర్బన్ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు భవాని రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ తరుపున, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు అందరి తరుపున భవాని రవికుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ 2024 లో అధికారంలోకి వచ్చేవిధంగా మీ పోరాటం మీ ప్రయత్నం ఉండాలి అని మనసారా కోరుకుంటున్నానని జనసేన జానీ అన్నారు.