జనసేన నాయకుడు నల్లా శ్రీధర్ జన్మదిన వేడుకలు

కోనసీమ జిల్లా, అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జనసేన పార్టీ పార్లమెంటు నియోజకవర్గ గౌరవ సలహా దారు నల్లా శ్రీధర్ జన్మదిన వేడుకలు శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వర రావు, ఆయన సతీమణి చిందాడ గరువు ఎంపిటిసి కనకదుర్గ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్బంగా మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ జన్మదిన కేకు కట్ చేసారు. అనంతరం, మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, మున్సిపల్ ప్రతి పక్షనేత ఏడిద శ్రీను, నాయకులు మోకా బాలయోగి, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, పడాల నానాజీ, ఎంపీటీసీలు కొరుమిలి రాంబాబు, సత్తి ఆదిలక్ష్మి, లిఒగోలు సత్యవతి, మోటూరి కనకదుర్గ, రాష్ట్ర నాయకులు కొప్పుల నాగమానస, బట్టు పండు, కంచిపల్లి అబ్బులు, హనుమాన్ బుజ్జి, వాకపల్లి వెంకటేశ్వరరావు, వాకపల్లి శ్రీను, నందుల సత్తిబాబు, డి ఎస్ ఎన్ కుమార్, నల్లా వెంకటేశ్వరరావు, బండారు సురేష్, బసవరాజు, లోవరాజు, శ్రీను, నల్లా చిన్న, నల్లా చిట్టిబాబు, ఘట్టం వీరు, కరిమెల్ల భాష షరీఫ్, లింగోలు కృష్ణ, లింగోలు విష్ణు, ఎండిఎం షరీఫ్, మహమ్మద్ షఫీవుల్లా, షేక్ కరిముల్లా బాబా, గుమ్మళ్ల నాయుడు పేరూరు, పొణకల తాతాజీ, ఏ.పండు, వీర మహిళలు ముత్యాల మణి, చాట్ల మంగతాయారు, తిక్క సరస్వతి, ఇందిరా రాణి, పార్వతీదేవి, అనిత, గుబ్బల మంగాదేవి, నక్కా శ్రీదేవి, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.