మత్యకార అభ్యున్నతిలో జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం నియోజకవర్గంలో మత్యకార గ్రామాల పాదయాత్ర కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కు జనసేన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, ముమ్మిడివరం ఇంచార్జి బాలకృష్ణ, పంతం నానాజీ, డిఎమ్ఆర్ శేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల సతీష్, ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, సుదా చిన్నా, లింగోలు పండు, ఇసుకపట్ల రఘు బాబు, వాకపల్లి శ్రీను, వర్రే శేషు, గండి స్వామి తదితరులున్నారు.