సీసీ రోడ్డు పనులు పరిశీలించిన జనసేన నాయకులు

గన్నవరం: మామిడి కుదురు మండలం, పాసర్లపూడి లంక గ్రామం నుండి లుటుకుర్రు మీదుగా ఆదుర్రు వరకు కోటి 40 ఒక లక్ష రూపాయలతో ఏషియన్ బ్యాంకు నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సందర్భంగా ఆ రోడ్డు పనులను లుటుకుర్రు గ్రామ సర్పంచ్ అడబాల తాత కాపు, పాసర్లపూడి లంక గ్రామ సర్పంచ్ తలగారెడ్డి సూర్య ప్రకాష్ రావు ఎంపీటీసీలు నామన వెంకటేశ్వరరావు, చెరుకూరి పార్వతి సత్తిబాబు పరిశీలించారు.