అమ్మపాలెం గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు

దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం, అమ్మపాలెం గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకుని, ఆ విషయాలు తన దృష్టికి తీసుకువచ్చిన జనసైనికులను అభినందించి ఖచ్చితంగా సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తానని మాట ఇచ్చిన జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా.వడ్లపట్ల సాయి శరత్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.