విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాని కలిసి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైఎస్సర్సీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదును ఆధారాలతో అందజేసిన జనసేన పార్టీ నాయకులు గంజి పవన్ కుమార్, పొట్నూరి శ్రీనివాసరావు, మోబినా మరియు రెడ్డిపల్లి గంగాధర్.