ఏ.భీమవరం యువతకు జనసేన వాలీబాల్ కిట్టు పంపిణీ

మాడుగుల నియోజకవర్గం: కె. కోటపాడు మండలం, ఏ భీమవరం పంచాయతీకి చెందిన యువతకు నియోజకవర్గ నాయకులు రాయపరెడ్డి కృష్ణ ఏర్పాటు చేసిన వాలీబాల్ కిట్టును కె. కోటపాడు జనసేన నాయకులు అంజిబాబు ఆధ్వర్యంలో ఏ భీమవరం జనసేన నాయకులు వల్లంశెట్టి రాము, తాడి లక్ష్మణ్ చేతులు మీదగా కిట్టు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటపాడు జనసేన సీనియర్ నాయకులు శివ, మల్లునాయుడు, అర్జున్ రావు, అప్పారావు, మరియు భీమవరం జనసైనికులు, ధనుంజయ, శివ, కుమార్, శివ, కుమార్, అనిల్, కిషోర్, పవన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.