ఘనంగా రాజారెడ్డి జన్మదిన వేడుకలు

తిరుపతి: జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం బైరాగి పట్టెడ ఆఫీస్ వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, జనసైనికులు, వీరమహిళలు ముఖ్య నాయకులు మరియు టిడిపి, ఇతర పార్టీల నేతలు, బంధుమిత్రులు రాజా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.