జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

రాజమండ్రి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా ఎన్నికైన చిక్కాల వీర వెంకట రమణ(బాబులు), హుకుంపేట జనసైనికులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని మరియు జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ లను, నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు.