వివాదంలో ఉన్న స్థలంపై పన్నువేసిన సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలి: రాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా చట్టవిరుద్ధంగా భూ వివాదం ఉన్న స్థలంపై ఇంటి పన్ను మంజూరు చేసిన సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలి. హుకుంపేట మండలం గూడ పంచాయతీ మర్రిపుట్టు గ్రామానికి చెందిన భూ వివాదాలు ఉన్న స్థలముపై చట్ట విరుద్ధంగా వంపుూరు అప్పలరాజు అనే వ్యక్తికి చట్టవిరుద్ధంగా ఇంటి పన్ను గుడ సచివాలయం సెక్రటరీ తలుపులమ్మ మంజూరు చేశారు. భూ వివాదాలు ఉన్న స్థలంపై ఇంటి పన్నును మంజూరు చేసిన సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలని హుకుంపేట మండల జనసేన నాయకులు రాజు డిమాండ్ చేస్తున్నారు.