మధు బాబును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మేడిచర్ల పాలెం గ్రామంనకు చెందిన మేడిచర్ల బాబ్జి కుమారుడు మధు బాబును మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, మంగేనా నాగభూషణం, మంగెన సురేష్.