వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

వైజాగ్: 94వ వార్ద్ పురుషోత్తపురం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టకు ఆలయ కమిటీ మరియు జనసేన పార్టీ 94వ వార్డు నాయకులు ఉరిటి లక్కీగోవింద్, మరియు ఉరిటి లీల దేవి వారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డిశివశంకర్ రావు మరియు జనసేన పార్టీ నాయకులు కంచిపాటివిశ్వనాథనాయుడు విగ్రహప్రతిష్టలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జనసేన నాయకులు నారపాడు సర్పంచ్ శంకర్ రావు, సబ్బవరం జనసేన మండల అధ్యక్షులు కర్రి కనకరాజు, 97వ వార్డ్ అధ్యక్షులు సేనాపతి శేఖర్, 94 వార్డ్ అధ్యక్షులు పిన్నింటి పార్వతి 95 వార్డ్ అధ్యక్షులు కంచిపాటి మధ, 88 వార్డు అధ్యక్షులు వబ్బిన శ్రీకాంత్, 96 వార్డ్ అధ్యక్షులు సంతోష్, పెందుర్తి జనసేన నాయకులు తనకాల శ్రీనివాస్, జుత్తాడ శ్రీనివాస్, మోటూరు చైతన్య, మెఒడా సతీష్, రాజు, ముక్క గోపి, విష్ణు, కవీన్, శ్రీను, శేఖర, వీరమహిళలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.