పగంజి గోవిందరాజుని పరామర్శించిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం నరసింగపురం గ్రామానికి చెందినటువంటి గంజి గోవిందరాజు, జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కి ఎంతో ఆప్తుడు అయినటువంటి వంటి అలుపెరగని నిస్వార్థ జన సైనికుడు మన గంజి గోవిందరాజు ఇటీవల కొంతకాలం క్రిందట బైక్ యాక్సిడెంట్ కారణంగా కాలికి ఫ్యాక్చర్ అయ్యి ఇంటి దగ్గరే ఉంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నటు వంటి, గోవిందరాజు ని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించారు.