శ్రీ అభయాంజనేయస్వామి వారిని దర్శించుకున్న జనసేన నేతలు

డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ ఏ.వేమవరంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గ్రామస్థుల ఆహ్వానం మేరకు అమలాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబుతో వెళ్ళి స్వామి వారిని అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.