పశువుల వింత వ్యాధికి సంబంధించి వైద్యాధికారిని కలిసిన జనసేన

చిత్తూరు జిల్లా, సదాశివపురంలో నెల రోజులుగా మేకలు, గొర్రెలు వింత వ్యాధితో మరణించటం జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రామస్థులు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆధ్వర్యంలో సదాశివపురం గ్రామాన్ని పర్యటించి, వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.