ఆర్యవైశ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది: దార్ల కనక లక్ష్మి

గుంటూరు నగర ఆర్యవైశ్య ఐక్యవేదిక మీటింగ్లో జనసేన పార్టీ తరఫున రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి దార్ల కనక లక్ష్మి పాల్గొని ఆర్యవైశ్యల పైన జరిగే దాడులను జనసేన పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఆర్యవైశ్యుల పై దాడి జరిగిన వెంటనే ముందుగా జనసేన పార్టీనే స్పందించిందని, భవిష్యత్తులో ఆర్యవైశ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఆర్యవైశ్యులకు భవిష్యత్తు రాజకీయాలలో ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని తెలియజేయడం జరిగింది.