సత్తెనపల్లి లో ఘనంగా జనసేన పార్టీ వనసమారాధన

సత్తెనపల్లి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర కార్తీక మాసం వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, షేక్ నాయబ్ కమల్, గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.