శెట్టిబలిజ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

అమలాపురం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం అమలాపురం మరియు తాళ్ళరేవు మండలం సోల్లంగిపేట శెట్టిబలిజ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి వెంట జక్కంశెట్టి బాలకృష్ణ, మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, కొమ్మో సుబ్రహ్మణ్యం మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.