కాకినాడ జనసేన రూరల్ నియోజకవర్గ గ్రామ కమిటీల సమీక్షా సమావేశం

కాకినాడ రూరల్ నియోజకవర్గ గ్రామ కమిటీలతో సమీక్షా సమావేశాల్లో భాగంగా కాకినాడ గొడరిగుంట నానాజీ స్వగృహం వద్ద శనివారం కరప మండలం, బావరం గ్రామ కమిటీ సభ్యులతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం లో.. బావారం గ్రామ కమిటీ అధ్యక్షులు ఉదయ్, మండల కార్యదర్శి సీతారాం, ప్రసాద్, వంశీ, మండల కమిటీ అధ్యక్షులు బండారు మురళి, రాష్ట్ర నాయకులు బోగిరెడ్డి గంగాధర్, తాటికాయల వీరబాబు పాల్గొన్నారు.