అగ్నిప్రమాద బాధితులకు అండగా జనసేన

రాజమండ్రి రూరల్, శాటిలైట్ సిటీ గ్రామం బి బ్లాక్ లో ప్రమాదవశాత్తు కాలిపోయిన నల్లి లక్ష్మీ వాడబోయిన పైడితల్లి ఇరువురి ఇంటి బాధితులకు స్థానిక జనసేన పార్టీ నాయకులు శాటిలైట్ సిటీ గ్రామ కమిటీ మండల కమిటీ మరియు డి బ్లాక్ జనసైనికులు ఆర్థిక సహాయం చేసి వారికి రానున్న రోజుల్లో ఏ అవసరం వచ్చినా అండదండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.