పీలేరు నియోజకవర్గంలో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రచారం

పీలేరు నియోజకవర్గంలో జనసేన-టిడిపి ఉమ్మడి మేనిఫెస్టో గురించి జనసేన-టిడిపి వివరించడం జరిగింది. పీలేరు నియోజకవర్గం ఇన్చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, పీలేరు మండల ప్రధాన కార్యదర్శి గజేంద్ర కార్యదర్శులు నవీన్, హరీష్, నరేష్, శివకుమార్, యోగేష్, వెంకటరమణ, గురు ప్రసాద్, మురళి, అమర్ మరియు జనసేన పార్టీ నాయకులు టిడిపి నాయకులు పాల్గొని ప్రజలకు ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రతి ఇంటికి పోయి వివరించడం జరిగింది. ప్రజా పరిపాలన రావాలంటే జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.