జనసేన విస్తృత స్థాయి మహిళా సదస్సు

తణుకు నియోజకవర్గంలో గోదావరిజిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన విస్తృత స్థాయి మహిళా సదస్సులో పాల్గొన్న ఉభయగోదావరి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జిలు, రాష్ట్ర మహిళా కార్యదర్శిలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.