మంథనిలో జనసేనాని జన్మదిన వేడుకలు

మంథని నియోజకవర్గం: మంథని జనసేన ఇన్చార్జి మాయ రమేష్ ఆదేశాల మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని జనసేన పార్టీ మహదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో మహాదేవపూర్ మండల గవర్నమెంట్ హాస్పిటల్ లో అరటి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహాదేపూర్ మండల నాయకులు, జనసైనికులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొనడం జరిగినది.